భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

కేసీఆర్ సంచ‌ల‌నం ‘క‌విత‌’కు మంగ‌ళం

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించి, క‌విత‌మ్మ‌నే బ‌తుక‌మ్మ‌గా కేరాఫ్ గా మార్చేసేలా చేసిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ (తెలంగాణ రాష్ట్ర స‌మితి) బాస్, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌పై బ‌హిష్క‌ర‌ణ…

జాక్ మాను డాల‌ర్ల‌లో కొల‌వ‌లేం

జాక్ మా మ‌రోసారి ప్ర‌పంచానికి వార్త‌గా మారి పోయాడు. ఎందుకంటే ఆయ‌న వ్యాపార‌వేత్త‌గా, బిలియ‌నీర్ గా మాత్ర‌మే తెలుసు. కానీ ఆ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. ఒక సాధార‌ణ‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ వ్య‌క్తి ప్ర‌పంచ మార్కెట్…

‘స‌న్యాసి’ గ‌ణితంలో ఘ‌నాపాఠి

అక్క‌డ ఇసుక వేస్తే రాల‌నంత నిశ్శ‌బ్దం. ఒక అసాధార‌ణ‌మైన వ్య‌క్తి. ప్ర‌పంచాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసే మ్యాథ్స్ స‌బ్జెక్టును అవ‌లీల‌గా, సూత్రాల‌ను సుల‌భంగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగం లేదు. ప్ర‌పంచం అత‌డి మేధ‌స్సుకు స‌లాం చేసింది. ప‌శ్చిమ…

స‌నాత‌న ద‌ర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్దం

శైవ క్షేత్రం పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ శివ స్వామిఈ లోకంలో అత్యున్న‌త‌మైన స్థ‌లం భార‌త దేశం. స‌ర్వ  మ‌తాలు, ఎన్నో  కులాలు, ప్రాంతాల‌తో కూడుకుని ఉన్న అరుదైన క్షేత్రం. ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎంతో పుణ్యం చేసుకుంటేనే త‌ప్పా…

ఒలింపిక్స్ కోసం 2 ల‌క్షల‌ కోట్లు అవ‌స‌ర‌మా..?

ప్ర‌పంచ మార్కెట్ లో ఇప్పుడు ఇండియా తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ స‌మ‌యంలో కేంద్రంలోని మోదీ స‌ర్కార్ గ‌త కొంత కాలం నుంచి ఒలింపిక్స్ జ‌పం చేస్తోంది. దీనికి కార‌ణం లేక పోలేదు. త‌మ దేశం ఎలాంటి పోటీల‌నైనా నిర్వ‌హించే స‌త్తా…

న‌ల్ల క‌లువ పాట‌ల వెల్లువ‌

ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించి కోట్లాది గుండెల‌ను మీటే ఆయుధం పాట‌. దానిని మించినది ఏదీ లేదు. అందుకే దానికంత క్రేజ్. కులం లేదు..మ‌తం లేదు..మ‌నుషులే కాదు జంతువులు సైతం పాట‌ల‌కు చిందేసిన సంద‌ర్భాలు అనేకం. ప్ర‌పంచ‌పు సంగీత‌పు వేదిక మీద ఎంద‌రో గాయ‌నీ…

క‌పిల్ ను మించిన దేశ భ‌క్తుడు ఎవ‌రు ..?

ఈ దేశంలో క్రికెట్ ఒక మ‌తంలా పాకేలా చేసిన వాడు, కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఒకే ఒక్క‌డు ..ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా క‌పిల్ దేవ్ మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప‌ప‌దు. ఈ హ‌ర్యానా హ‌రికేన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న…

నెలసరిపై నిందలు వేస్తే ఎలా..?

మాన‌వ జాతికి ప్రాణం పోసేన చ‌రిత్ర మ‌హిళా మ‌ణుల‌ది. అలాంటి మ‌హిళా జాతికి చెందిన వ్య‌క్తి అయి ఉండి కూడా అత్యంత దారుణంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కురాలు స్మృతి ఇరానీ మాట్లాడ‌టం అత్యంత బాధ‌కు గురి చేసింది. ఎక్క‌డ…