Friday, 16 October 2026

SPORTS

SPORTS

ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ పై వేటు..?

ఐపీఎల్ 19వ సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ముంబై : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పాయింట్ల ప‌ట్టిక‌లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ అత్యంత దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. టాప్…

హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు..?

బీసీసీఐ సెలెక్టర్లపై రమేష్ ఘాటు కామెంట్స్ చెన్నై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ టి20 జ‌ట్టు తాజా ఎంపిక‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు…

త‌న మానాన త‌న‌ను ఆడ‌నివ్వాలి : గంగూలీ

ఒత్తిడికి గురి చేయ‌డం మంచిది కాదుకోల్ క‌తా : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్య‌క్షుడు, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దేశ వ్యాప్తంగా ఇటీవ‌ల సంచ‌ల‌నంగా…

భారత మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు మోదీ కంగ్రాట్స్

శాఫ్ మ‌హిళా ఛాంపియ‌న్ షిప్ కైవ‌సం చేసుకున్న టీం న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా, భారత్ ఆరవసారి,, ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్…

నాకు విరాట్ కోహ్లీ అంటే చ‌చ్చేంత ఇష్టం

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీం కూడా బీహార్ : ఐపీఎల్ స్టార్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఫుల్ ఎంజాయ్ లో ఉన్నాడు . త‌న‌ను బీసీసీఐ టి20 జ‌ట్టులోకి తీసుకుంది. ఈ సంద‌ర్బంగా…

శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్స్

త‌న ప‌ర్ ఫార్మెన్స్ బాగుంద‌ని ఎంపిక చేశాం ముంబై : టీమిండియా టి20 జ‌ట్టు స్కిప్ప‌ర్ గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ కు ద‌క్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్,…

వైభవ్ సూర్యవంశిపై మొయిన్ అలీ షాకింగ్ కామెంట్స్

అత‌డు అద్భుత‌మైన ఆట‌గాడ‌ని కితాబు ఇచ్చిన క్రికెట‌ర్ పాకిస్తాన్ : భార‌త స్టార్ యంగ్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట తీరు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ క్రికెట్ కు చెందిన క్రికెట‌ర్ మొయిన్ అలీ. త‌న జీవితంలో…

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో చేర‌నున్న రిష‌బ్ పంత్

త‌న‌పై వేటు వేయ‌నున్న ల‌క్నో మేనేజ్మెంట్ న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. త‌ను ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దారుణంగా వైఫ‌ల్యం చెందాడు. భారీ…

ఐపీఎల్ లో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఉంది : విరాట్ కోహ్లీ

ఇప్ప‌టికే ఆర్సీబీ రెండు సార్లు విజేత‌గా నిలిచింది అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ విజేత‌గా నిలిచింది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు. గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్…

శుభ్‌మన్ గిల్ పై భ‌గ్గుమ‌న్న వీరేంద్ర సెహ్వాగ్

బాధ్య‌తా రాహిత్యంత కూడుకున్న ఆట ఇది ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత కీలకమైన IPL మ్యాచ్‌లో, అది కూడా ఒక ఫైనల్‌లో, శుభ్‌మన్ గిల్ నుండి మీరు…