శివ చ‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

హైద‌రాబాద్ : యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, త‌న తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు యాద‌గిరిగుట్ట పాల‌క మండ‌లి స‌భ్యురాలు ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్. ఈ మేర‌కు ఆమె టీపీసీసీ చీఫ్…

ఏపీలో 16 కోవిడ్ కేసులు న‌మోదు : స‌త్య కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి : ఏపీలో క‌రోనా వ్యాప్తి చెందుతోంద‌న్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఏపీ కూట‌మి స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. RF.5 అనేది SARS-CoV-2 వైరస్‌కు చెందిన ఒమిక్రాన్…

ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్

చిత్తూరు జిల్లా : రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు వెన్నుద‌న్నుగా ఉండేందుకు జ‌గ‌న్ 2.0 యాప్ ను తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. నగరి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలోనగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే. రోజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య…

గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అను ఫర్నిచర్ తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించింది. అత్యాధునిక డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన హోమ్, ఆఫీస్ ఫర్నిచర్ కలెక్షన్లతో ఈ విశాలమైన షోరూమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.…

అమ‌రావ‌తిని కాపాడుకునేందుకు న‌డుం బిగించాలి

అమ‌రావ‌తి : యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా కూట‌మి స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మిస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత నేను తీసుకున్నాన‌ని ప్ర‌క‌టించారు. పూర్తి పారదర్శకంగా సుపరిపాలన…

డిసెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు : డీకే

బెంగళూరు: క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ అంటే గ్రేటర్ బెంగళూరు అథారిటీ , గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ , జిల్లా పంచాయతీ స్థాయి ఎన్నికలను డిసెంబర్ నాటికి…

ఆగ‌స్టు 8న ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

బెంగ‌ళూరు : గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాక్సిక్ ఇప్ప‌టికే అంచ‌నాలు పెంచుతోంది. క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరో గా పేరు పొందిన యష్ , కియారా అద్వానీలపై చిత్రీకరించిన ‘తబాహి’ అనే పాట ఇటీవల విడుదలైంది.…

హైద‌రాబాద్ స్కై రూట్ కు ప్ర‌ధాని మోదీ కంగ్రాట్స్

న్యూఢిల్లీ : ఏపీలోని శ్రీ‌హ‌రి కోట వేదిక‌గా దేశంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా త‌యారు చేసిన ఉప‌గ్ర‌హం శ‌నివారం అధికారికంగా అంత‌రిక్షంలోకి వెళ్లింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అభినందన‌ల‌తో ముంచెత్తారు. భార‌త్ త‌న స‌త్తా ఏమిటో…

క్రిస్ట‌ఫర్ నోల‌న్ ‘ది ఒడిస్సీ’ సంచ‌ల‌నం

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు క్రిస్టోఫ‌ర్ నోల‌న్ కీల‌క పాత్ర పోషించిన చిత్రం ది ఒడిస్సీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. కోట్లాది ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న ఈ మూవీని భారీ ఎత్తున ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. తెలుగు,…

మహిళపై దాడి ఘటనలో చర్యలకు సీఎం ఆదేశం

అమరావతి : గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ గా స్పందించారు. సంఘ‌ట‌న‌ తనను తీవ్రంగా కలచి వేసిందని శ‌నివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి…