నిలకడగా ఆడితే సంజూ శాంసన్ కు ఎదురే లేదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, అనలిస్ట్, కామెంటేటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పై. న్యూఢిల్లీ వేదికగా జరిగిన టి20 మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ బౌలర్లను ఊచకోత…










