గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమ
ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడు…
ఇండియా గెలిచేనా సెమీ ఫైనల్ కు చేరేనా
కోల్ కతా వేదికగా ఇండియా వర్సెస్ విండీస్ కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు. ఇప్పటికే…
క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా అమరావతి : కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించి పోయారు. విస్ఫోటన…
రష్మిక మందన్నా మజాకా
సోషల్ మీడియాలో వైరల్ హైదరాబాద్ : ఎట్టకేలకు ఒక్కటయ్యారు నటీ నటులు రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఎవరికి వారు సినిమాలలో నటిస్తూనే ఫుల్ ఎంజాయ్ చేశారు. వీరు ఎక్కడికి…
విమానయాన ప్రయాణీకుల భద్రత కీలకం
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయం కంటే విమాన రంగంలో భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా…
జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్
కీలక సమీక్ష చేపట్టిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో…
విద్యా రంగం గురించి మాట్లాడే హక్కు లేదు
హరీశ్ రావుపై ఆకునూరి మురళి ఆగ్రహం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం గురించి ఒక్క మాట కూడా మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు, కల్వకుంట్ల కుటుంబానికి , మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు లేదని స్పష్టం…
శారదా పీఠానికే భూములు కేటాయించాలి
వెనక్కి తగ్గిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ…
ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం
కోవిడ్ సమయంలో రూల్స్ పాటించని రేవంత్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో కోవిడ్ నియమాలను పాటించకుండా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. 2019లో…
ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ ఇక లేరు
తను ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఖతం ఇరాన్ : ఇరాన్ ,ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న వైరం తారా స్థాయికి చేరుకుంది. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్ పై పడింది. గత కొంత కాలంగా ఉప్పు నిప్పు లాగా ఉంటూ వచ్చిన…










