టీటీడీ ఆలయాల్లో ఏర్పాట్లపై ఈవో ఆరా
కార్యాచరణ రూపొందించాలని ఆదేశం తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సందర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల…










