ఎంఎస్ ధోనీకి స‌రైన వార‌సుడు శాంస‌న్

మాజీ క్రికెట‌ర్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు సంజుపై చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టులో లివింగ్ లెజెండ్ గా పేరు పొందిన క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ గా పిలుచుకునే మ‌హేంద్ర సింగ్ ధోనీకి అస‌లు, సిస‌లైన వారసుడు ఎవ‌రు అనే దానిపై పెద్ద…

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 సెన్సేష‌న్

దేశ వ్యాప్తంగా దూసుకు పోతున్న మూవీ ముంబై : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దురంధ‌ర్ -2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ర‌ణ్ బీర్ క‌పూర్ మ‌రోసారి త‌న అసమాన…

డైరెక్ట‌ర్ పై నోరా ఫ‌తేహి షాకింగ్ కామెంట్స్

స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట‌పై దుమారం ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా త‌ను నటించిన స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట ప్ర‌స్తుతం తీవ్ర సంచ‌ల‌నం రేపింది. దీనిపై అభ్యంత‌రం…

త్వరలోనే మరో 70 అన్న క్యాంటిన్లు ప్రారంభం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్నార్థుల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల‌ను మ‌రికొన్నింటిని విస్త‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా త్వ‌ర‌లో మ‌రో 70 అన్న క్యాంటీన్లు…

గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్ నంద్యాల జిల్లా : గృహ హింస నిరోధక చట్టం-2005పై విస్తృత ప్రచారం చేపట్టి, రక్షణ అధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్.…

హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సింప్లీ సూప‌ర్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్ కేర‌ళ : కేర‌ళ సూప‌ర్ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాబు. బుధ‌వారం తాను మీడియాతో మాట్లాడాడు. హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ గురించి ప్ర‌శంసించాడు. ఒక కోచ్‌గా చెప్పాలంటే త‌ను…

చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు

ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంట‌ల‌కు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండ రాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.గజరాజులు ముందు కదులుతుండగా,…

శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ర‌విచంద్ర‌ తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా.…

టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం

అభినందించిన ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌ తిరుప‌తి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ఇక్క‌డ కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తినిత్యం కోట్లాది మంది వ‌స్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కం, విశ్వాసం…

స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆస‌రా

రూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేసిన ప్రెసిడెంట్ హైద‌రాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ త‌న ఉదార‌త‌ను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ”…