వరుస సెలవులు శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో ఆలయంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని…










