Friday, 16 October 2026

DEVOTIONAL

DEVOTIONAL

అప్పలాయగుంట‌ ఆలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు’

తిరుపతి : మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది. తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని…

గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవ‌లు అందించాలి

తిరుమ‌ల : జాతిపిత మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు మరింత నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపీనాథ్ కోరారు.…

శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం తిరుమ‌ల‌కు విచ్చేశారు. ఆయ‌నసింగపూర్ హోం శాఖ మంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించు…

ఘ‌నంగా వీర శైవ లింగాయ‌త్ ధ‌ర్మ సంర‌క్ష‌ణ స‌మ్మేళ‌నం

బెంగ‌ళూరు : అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థ (రెజి.) , అఖిల భారత వీరశైవ లింగాయత్ మహా సభల సంయుక్త ఆధ్వర్యంలో బెంగళూరులోని విజయనగరంలో జరిగిన వీరశైవ లింగాయత్ ధర్మ సంరక్షణ సమ్మేళనాన్ని పవిత్ర జగద్గురువు పంచ…

ప్రత్యేక ప్రతిభావంతులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

తిరుమ‌ల : ప్రత్యేక ప్రతిభావంతులు తమలోని ప్రతిభను గుర్తించి, నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకుని ఆత్మ విశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పాత…

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల : కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగార‌మైన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధవుల‌తో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు సంఖ్య పెరుగుతోంది. ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ)…

ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుప‌తి : తిరుప‌తి లోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అమ్మవారి పవిత్రోత్సవాలు మహా పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ప‌విత్రోత్సవాల చివరి రోజున‌ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను…

వినాయక నిమజ్జనం కోసం హైడ్రా విశిష్ట‌ సేవలు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణేష్ నిమ‌జ్జ‌న యాత్ర కొన‌సాగుతోంది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం నగరవాసులు వినాయక నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కొన్ని విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే పూర్తయినప్పటికీ ప్రధాన నిమజ్జన ఘట్టం ఇవాళ్టి నుంచి ప్రారంభం…

తిరుమ‌ల పుణ్య‌క్షేత్రంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం

తిరుమల : తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం…

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర సమర్పణ

తిరుప‌తి : తిరుప‌తి లోని ప‌విత్ర పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం…