చంచల్ గూడ సూపరింటెండెంట్ పై ఓవైసీ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు , హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ పై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం…










