స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ : బంగారం, వెండి కొనుగోలుదారులకు కొంచెం ఉపశమనం కలిగించేలా చేసింది సోమవారం.గత కొన్ని రోజుల నుంచి పసిడి, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కొనుగోలు చేయాలంటేనే జడుసుకునే పరిస్థితి నెలకొంది. కానీ శ్రావణ మాసం కావడం,…










