Sunday, 18 October 2026

VijayaBhaskar

SPORTS

న‌టి న‌య‌న‌తార‌తో పీవీ సింధు భేటీ

చెన్నై : ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణ‌ఙ పీవీ సింధు సంచ‌ల‌నంగా మారారు. చెన్నై వేదిక‌గా ప్ర‌ముఖ న‌టి, సౌత్ ఇండియా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌య‌న‌తార‌తో స‌మ‌యం గ‌డిపారు. చెన్నైలో ఉన్న డబుల్ ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు…

DEVOTIONAL

గ‌ణేష్ చ‌తుర్థి కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ : సీపీ

హైద‌రాబాద్ : గణేష్ చతుర్థి కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది. గణేష్ పందిళ్ల నిర్మాణం పటిష్టంగా ఉండేలా, విద్యుత్ వైరింగ్ సరిగ్గా ఉండేలా, శిక్షణ పొందిన వాలంటీర్లను నియమించేలా, అత్యవసర సేవలకు ఆటంకం…

News

ఏపీ ఉద్యోగుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించారు. ఇదిలా ఉండ‌గా సీఎం ప్రకటన పై సంతృప్తి వ్యక్తం…

BUSINESS

టీసీఎస్ హైప‌ర్ వాల్ట్ తో తెలంగాణ స‌ర్కార్ ఒప్పందం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్–హైపర్‌వాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7…

DEVOTIONAL

టీటీడీ ఆల‌యాల్లో ఘ‌నంగా ఉట్లోత్స‌వం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల్లో శ్రీ‌ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగాయి. ఉత్సవాల‌లో భాగంగా తిరుమలలో ఉట్లోత్సవం అత్యంత వేడుక‌గా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు…

ENTERTAINMENT

రూ. 1000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్ర‌కు షాక్

ముంబై : రూ. 1,000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు. చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణాలు పొందేందుకు తన నికర ఆస్తి విలువను వాస్తవానికి…

News

స్వతంత్ర భరద్వాజ్‌కు ఒక రోజు పోలీస్ కస్టడీ

న్యూఢిల్లీ : హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు షాక్ త‌గిలింది. ఒక దాడి ఘటనకు సంబంధించి త‌న‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట నిరసన చేపట్టిన…

News

బీజేపీయేతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపునకు కుట్ర : సీఎం

వికారాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రకు తెర లేపింద‌న్నారు. కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో…

News

కర్ణాటకలో ‘ప్రజాసేవ అభియాన్ కు శ్రీ‌కారం

క‌ర్ణాట‌క : కర్ణాటకలో ‘ప్రజాసేవ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం డీకే శివకుమార్ . ‘ప్రజాసేవ అభియాన్’ అనేది పౌరుల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే లేదా నిర్ణీత గడువులోగా పరిష్కారాలను అందించే లక్ష్యంతో రూపొందించిన ఒక సమగ్ర…

SPORTS

మిథాలీ రాజ్ ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అంబాసిడ‌ర్

అమ‌రావ‌తి : మంగళగిరిలో సెప్టెంబర్ 19 నుండి 27 వరకు ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఇందులో మొత్తం 13 మ్యాచ్‌లు ఉంటాయి. భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ లీగ్‌కు బ్రాండ్…