సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రం
సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ కేంద్రం అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మందులు , సాఫ్ట్ జెల్స్ను తయారు చేస్తుంది. సోమవారం జరిగిన ఈ…
ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,…
మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి
సియోల్ (సౌత్ కొరియా) : దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ (Mr. Sung Min, Hwang), సీనియర్…
ఏపీకి తలమానికంగా కుప్పంను మారుస్తాం : సీఎం
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న కుప్పం శాసన సభ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ ప్రాయంగా, రాష్ట్రానికి తలమానికంగా నిలిపేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. దేశం…
ఏపీలో 12 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు
చిత్తూరు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటి వరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం పీ4 కార్యక్రమంపై సమాజంలో…
అంతర్జాతీయ క్రికెట్ లో వైభవ్ అరుదైన రికార్డ్
హైదరాబాద్ : బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ సంచలనంగా మారాడు. తను అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అరుదైన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న…
మత్స్యకారుల కోసం గాలిస్తున్నాం : రాం ప్రసాద్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులంతా క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. బాధిత…
ఆధ్యాత్మిక వైభవం భక్తులకు దివ్య దర్శన భాగ్యం
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి వార్షిక అవతారోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఆదివారం నుంచి. ఈ ఉత్సవాలు ఈనెల 7వ తేదీ వరకు కొనసాగుతాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున…
బండ్ల గణేశ్ రుణ ఎగవేత హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : ఆయన సినీ నిర్మాత, ఆపై వ్యాపారవేత్త. అంతకు మించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. తన కోసం ఏమైనా చేస్తానంటాడు. ఆ మధ్యన తెలంగాణలో ఉంటూ ఏపీలో సర్కార్…
ఏపీ టూరిజం హబ్ గా కుప్పం : చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీలో టూరిజానికి కేంద్రంగా కుప్పంను తయారు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 61 సంవత్సరాల…
















