ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై స్పష్టత
హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పోస్టుల అప్గ్రేడేషన్కు సంబంధించిన అంశాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్పస్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.…










