Saturday, 17 October 2026

News

క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు

అమ‌రావ‌తి : సంప్రదాయ హస్తకళల వారసత్వ పరిరక్షణ, హస్తకళాకారులకు చేయూత ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకు వెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హస్తకళాకారుల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన…

ఫిలిప్పీన్స్‌తో తెలంగాణ వాణిజ్య సంబంధం

న్యూఢిల్లీ : తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ గణతంత్ర రాజ్య వ్యవసాయ కార్యదర్శి, ఫిలిప్పీన్స్ క్యాబినెట్ సభ్యుడు అయిన ఫ్రాన్సిస్కో పి. టు లారెల్…

పరిశ్రమలు ఖాళీ స్థలాలను పచ్చని అడవులుగా మార్చాలి

అమ‌రావ‌తి : పర్యావరణ పరిరక్షణ , జీవ వైవిధ్య సంరక్షణ కోసం పరిశ్రమలు తమ హరిత వలయాలను మరింత విస్తరించాలని, స్థానిక జాతుల చెట్లతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు…

ప్ర‌తిపక్ష నాయ‌కుడి చావు కోర‌డం దారుణం

హైద‌రాబాద్ : త‌న తండ్రి , మాజీ సీఎం కేసీఆర్ గురించి అత్యంత నీచంగా చావాల‌ని కోరుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఓడించడం మానేసి, వారికి…

భావప్రకటన స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం : టీయుడబ్ల్యూజే

హైద‌రాబాద్ : దేశంలో భావాప్రకటన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను హరించేందుకు పాలకులు ప్రయత్నిస్తే ప్రజాస్వామికావాదుల నుండి ప్రతిఘటన తప్పదని జర్నలిస్టులు హెచ్చరించారు. ఢిల్లీలో విధినిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసుల దాడి, అక్రమ కేసు, అరెస్టును నిరసిస్తూ…

సాగు విస్తీర్ణం పెంచేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక

హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కూరగాయల సాగు, పండ్ల తోటలు, ప్రత్యామ్నాయ పంటలను…

సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగిస్తున్నార‌ని, పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. త‌క్ష‌ణ‌మే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై…

ప‌ని చేసే వాళ్ల‌ను ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పార్టీకి చెందిన నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సాధ్య‌మైనంత మేర‌కు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని, ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు…

సెప్టెంబర్ 17 నుండి అసలైన యుద్ధం : మల్లన్న

హైద‌రాబాద్ : కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల‌లో బీసీ రాజ్యం తీసుకు వ‌స్తానని ప్ర‌క‌టించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర విస్తృత…

బాబా రామ్ దేవ్ అనుచ‌రుడు బాల‌కృష్ణ‌కు బిగ్ రిలీఫ్

డెహ్రాడూన్ : ప్ర‌ముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా అనుచ‌రుడిగా గుర్తింపు పొందిన ప‌తంజ‌లి వ్యాపార సంస్థ‌ల సీఈఓగా ఉన్న బాల‌కృష్ణ‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై గ‌తంలో నకిలీ పత్రాలకు సంబంధించి కేసు న‌మోదైంది. తాజాగా…