Saturday, 17 October 2026

News

నందూస్ వరల్డ్ ఫేమ్ నందన అరెస్ట్

హైద‌రాబాద్ : ప్రముఖ యూట్యూబ‌ర్ నందూస్ వ‌ర‌ల్డ్ నిర్వాహకులు నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ ల‌ను అరెస్ట్ చేశారు. ఈ ఇద్ద‌రిపై పై గత జూన్ నెలలో మొదట కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధితులు…

బీసీల రాజకీయ సాధికారతే లక్ష్యం : స‌విత

అమ‌రావ‌తి : బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించామని, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు…

ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు పార్టీకి ప‌ట్టుకొమ్మ‌లు

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. 5 అంశాలే త‌మ పార్టీ మేనిఫెస్టో అని…

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటేనే భ‌విష్య‌త్తు

అమ‌రావ‌తి : టీడీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌క‌కు అందుబాటులో ఉంటేనే భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని అన్నారు. ఫలానా సమయంలో ఎమ్మెల్యే గారిని కలవచ్చు.. ఆయన…

తెలంగాణలో కోటి మంది ఓటర్ల‌ను తొలగించే కుట్ర

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల సంఘంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో ఏకంగా కోటి మందికి పైగా ఓట‌ర్ల‌ను తొల‌గించేందుకు కుట్ర జ‌రుగుతోందంటూ మండిప‌డ్డారు., ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ముసుగులో త‌మ‌కు వ్యతిరేకంగా…

విజ‌య సాయి రెడ్డి కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సోమ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న కొత్త పార్టీ పేరు పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలో వైసీపీలో ఆయ‌న నెంబ‌ర్ 2 గా ఉన్నారు. త‌న‌తో విభేదాల కార‌ణంగా బ‌య‌ట‌కు…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీని స‌భ నుండి బహిష్క‌రించాలి : సీఎం

హైద‌రాబాద్ : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమ‌వారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా సభను 15 నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద నిషేధిత…

బీఆర్ఎస్ ఆందోళ‌న హ‌రీష్ రావు వినూత్న నిర‌స‌న‌

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న స‌భ , శాస‌న మండ‌లి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇదే స‌మ‌యంలో భారత రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న‌ల్ల బ్యాడ్జీలు,…

స్కేట‌ర్లు విశ్వంక్ తేజ్, ఇషాన్ తేజ్ ల‌కు ఎంపీ కంగ్రాట్స్

సికింద్రాబాద్ : మ‌ల్కాజిగిరి భారతీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ న‌గ‌రంలోని బోడుప్పల్ (చెంగిచెర్ల) ప్రాంతానికి చెందిన యువ స్కేటర్లు విశ్వంక్ తేజ్ , ఇషాన్ తేజ్ అనేక అవార్డులు, రికార్డులను సాధించినందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.రాములు-సంధ్య…

మెట్రోలో ప్రయాణించిన సీఎస్ సంజ‌య్ జాజు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జజు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డితో కలిసి బేగంపేట నుండి ప్యారడైజ్ వరకు…