Saturday, 17 October 2026

News

విజ‌య‌వాడ‌ను ముంచెత్తిన భారీ వ‌ర్షం

కృష్ణా జిల్లా : రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి విజ‌య‌వాడ‌లో. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. మోకాళ్ల లోతు నీరు…

ల‌క్ష్మీనారాయ‌ణ చెరువును కాపాడుతాం : హైడ్రా

హైద‌రాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ఏదులాబాద్ చెరువును కాపాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. దీనిని కాపాడాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున గ్రామ‌స్తులు హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఇవాళ క‌మిష‌న‌ర్…

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం నిర్వ‌హించాలి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఈ నెల 17న జరగనున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.…

ఏపీకి నీళ్లు పోతున్నా ప‌ట్టించుకోని స‌ర్కార్

నాగర్‌కర్నూల్ జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ మొద్దు నిద్ర పోతోంద‌ని మాజీ మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, ల‌క్ష్మా రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. శుక్ర‌వారం నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం…

ఏకపక్ష అమెరికా విధానాలకు బ్రిక్స్ ఒక ప్ర‌త్యామ్నాయం

కేర‌ళ : ట్రంప్ , ఆయన యంత్రాంగం అనేక ఏకపక్ష విధానాలను ముందుకు తీసుకువెళుతున్నందున బ్రిక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే బ్రిక్స్ కి ఒక ప్రత్యామ్నాయం. అందుకే మనం బిక్స్ ను బలోపేతం…

మరాఠా ఉద్యమకారుడు జరాంగేతో చర్చలు జరపాలి

ముంబై : మరాఠా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఆయనను కలిసి డిమాండ్లను పరిష్కరించాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆందోళనలో…

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తేదీల‌తో క్యాలెండ‌ర్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ పథకాల అమలు తేదీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. నేత , హస్తకళల కేంద్రాలను ‘అనుభవ కేంద్రాలు’గా (experience centres) మార్చాలని, కుల…

చించినడ వంతెన వద్ద భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాలి

అమ‌రావ‌తి : ఇటీవల జరిగిన వరుస ఆత్మహత్యల నేపథ్యంలో చించినడ వంతెన వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై చర్చించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో జాతీయ రహదారి, ఆర్ అండ్ బి , హెడ్‌వర్క్స్, నీటిపారుదల శాఖ అధికారులతో…

ఏపీలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు : అనిత

అమ‌రావ‌తి : బంగాళా ఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతం అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు,…

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ప‌రిష్క‌రించాలి

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆయ‌న‌కు…