జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై స‌ర్కార్ ఫోక‌స్

స‌మీక్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీలో మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది క‌థ‌. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పున‌ర్ విభ‌జ‌న కార్య‌క్ర‌మంపై సుదీర్ఘ స‌మీక్ష‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం ఉప‌సంఘం…

స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సీఎం ఆరా

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఏపీని వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండ‌డంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌నే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం అత్య‌వ‌స స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కీల‌క స‌మావేశంలో…

మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండిఅమ‌రావ‌తి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12…

అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న తిరుప‌తి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 31వ‌ తేదీ తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 30 నుండి న‌వంబ‌రు…

మొంథా తుపాను బెబ్బ‌కు ఏపీ విల‌విల

అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీని కార‌ణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వ‌ర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి.…

స‌హాయ‌క చ‌ర్య‌లపై సీఎం స‌మీక్ష

ఆందోళ‌న చెంద‌వద్ద‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఏపీలో వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. మొంథా తుపాను…

క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఫోక‌స్

ప్ర‌జా వాణికి 52 ఫిర్యాదులు వ‌చ్చాయి హైద‌రాబాద్ : క‌బ్జాల‌పై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌పై, క‌బ్జాల‌పై క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఫోక‌స్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ, మండ‌లంలోని బీరంగూడ‌లో ఉన్న శాంబుని కుంట క‌బ్జాల‌కు గురి…

స‌హాయ‌క చ‌ర్యల‌పై ఫోక‌స్ పెట్టాలి

మొంథా తుపాను ప్ర‌భావంపై స‌మీక్ష అమ‌రావ‌తి : మొంథా తుపాను బంగాళా ఖాతం తీరం దాటింది. దీంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు…

తుపాను ఎఫెక్ట్ స‌ర్కార్ అల‌ర్ట్ : డిప్యూటీ సీఎం

మొంథా తుపానుతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ. తుపాను ఎఫెక్ట్ కార‌ణంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. సోమ‌వారం…

పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు

స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సుల ప్రారంభం పుదుచ్చేరి : ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించి నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు సేవలు అందించటం ఒలెక్ట్రా తయారు చేసిన బస్సులతోనే…