కుప్పంను ఆదర్శ నియోకవర్గంగా మారుస్తాం
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. పలు అభివృద్ది పనులు…










