Friday, 16 October 2026

News

వికసిత్ భారత్ లక్ష్య సాధనపై కీలక చర్చలు

న్యూఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. విక‌సిత్ భార‌త్ పై దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క…

ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పై హైకోర్టు అన‌ర్హ‌త వేటు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ పై దాఖ‌లైన కేసుకు సంబంధించి శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా త‌ను ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి ఆ త‌ర్వాత…

నా జీవితం తెరిచిన పుస్త‌కం : హ‌రీష్ రావు

సిద్దిపేట : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం సిద్దిపేట‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న జీవితం తెరిచిన పుస్త‌కం అని అన్నారు. ఎవ‌రు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా తాను ఏమీ భ‌య‌ప‌డ‌న‌ని…

24న అంజ‌లి రెడ్డి ర‌ఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా : ఏపీపీఎస్సీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పోస్ట్ షేర్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌న ముద్దుల కూతురు నిశ్చితార్త‌రం గురించి…

2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

శ్రీ సత్యసాయి జిల్లా : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను జగన్ మోసగిస్తే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ రాష్ట్ర యువతకు బంగారు పునాదులు…

కేసీఆర్ కు బినామి జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు : సీఎం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మై హోం అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావుపై. ఆయ‌న శాస‌న స‌భ సాక్షిగా జూప‌ల్లి అక్ర‌మాల‌పై చిట్టా విప్పారు. ఆధారాల‌తో స‌హా వివ‌రాలు వెల్ల‌డించారు. గ‌త…

మోదీ ప్రపంచానికి భారతదేశ బలాన్ని చూపించారు

అమ‌రావ‌తి : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రధానమంత్రి చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశంలో 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా…

పార‌ద‌ర్శ‌కంగా రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న : భ‌ట్టి విక్ర‌మార్క‌

ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల…

విరాట్ విశ్వ‌క‌ర్మ భ‌గ‌వాన్ కు జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి గూడెం : విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఇవాళ‌. ఈ సందర్భంగా గురువారం తాడేప‌ల్లి గూడెంలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్య‌క్షుడు…

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న హైద‌రాబాద్ లో మాట్లాడారు. త‌మ గురించి , ప్ర‌త్యేకించి అక్ర‌మ ఆస్తులు క‌లిగి ఉన్నామంటూ శాస‌న స‌భ సాక్షిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించడాన్ని…