Saturday, 17 October 2026

News

ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకు వ‌స్తాం : సీఎం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బ‌స్తీ వాసుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఓల్డ్ సిటీకి త్వ‌ర‌లోనే మెట్రో తీసుకు వ‌స్తామ‌న్నారు. అదే మెట్రో రైలులో…

మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా రైతుల నిర‌స‌న

చెన్నై : మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా 5 రోజుల రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు రైతులు ప్ర‌క‌టించారు. గురుగ్రామ్‌లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో రైతుల ప్రతినిధి బృందం ఐదు గంటల పాటు స‌మావేశ‌మైంది.…

కొండా సురేఖ కొత్త పార్టీపై సంకేతాలు..?

వ‌రంగ‌ల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కు గురైన కొండా సురేఖ కొత్త పార్టీ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా..అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం నుండి దేవాదాయ , అటవీ శాఖ…

ఛత్తీస్‌గఢ్ సీఎంతో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో విష్ణు దేవ్ సాయి తో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసి కోరిన ఉత్తమ్ కుమార్…

రాములమ్మకు మంత్రివర్గంలో చోటు..?

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన కొండా సురేఖ‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఈ మేర‌కు ముగ్గురు మ‌హిళ‌ల‌కు కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. తాజాగా కొండాను…

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుద‌ల చేయాలి : డీకే అరుణ

హైద‌రాబాద్ : మహ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ స‌భ్యురాలు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ…

రేవంత్ రెడ్డి వ‌న్ టైమ్ సీఎం : కొండా సుష్మిత

వ‌రంగ‌ల్ జిల్లా : త‌న త‌ల్లి కొండా సురేఖ‌ను కావాల‌ని బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు కొండా సుస్మితా ప‌టేల్. త‌ను మీడియాతో మాట్లాడారు. రాజ‌కీయాల‌లో అపార‌మైన అనుభవం త‌మ త‌ల్లికి ఉంద‌న్నారు. ఆరు సార్లుగా ఎమ్మెల్యేగా…

క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ అవినీతిపై విచార‌ణ జ‌రిపిస్తాం

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వారి ఫ్యామిలీని ఆయ‌న కల్వ‌కుంట్ల అవినీతి అకాడ‌మీ…

మైనార్టీల స‌మ‌స్య‌ల‌పై మండ‌లిలో గ‌ళం వినిపిస్తా

హైద‌రాబాద్ : రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను శాస‌న మండ‌లిలో ప్ర‌త్యేకంగా ప్రస్తావిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్‌, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న . తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి జేఏసీ నాయకులు…

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్ పై రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : కొండా సురేఖ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మంత్రి కొండా సురేఖ చుట్టూ అలుముకున్న…