Saturday, 17 October 2026

News

ఉపాధి హ‌మీ నిధుల‌ను పార‌ద‌ర్శ‌కంగా వినియోగించాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రామ స్థాయిలో అనుబంధం ఉన్న అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సమావేశం నిర్వహించడం అభినందనీయమని ప్ర‌శంసించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే…

ఎల్ నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

హైద‌రాబాద్ : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని, జీపీఎస్‌ఏపీ కేవలం ఒక డాక్యుమెంట్‌ కాదని, అది గ్రామ భవిష్యత్తు అభివృద్ధికి…

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోం శాఖ ఝ‌ల‌క్

లండ‌న్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయ‌న బ్రిట‌న్ తో పాటు అమెరికా దేశాల‌లో కూడా ప‌ర్య‌టించాల్సి ఉంది. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా…

మంత్రి నాగేంద్ర రాజీనామాకు బీజేపీ-జేడీఎస్ డిమాండ్

బెంగ‌ళూరు : భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షమైన జనతా దళ్ (సెక్యులర్ – జేడీఎస్) బెంగళూరులో నిరసన చేపట్టాయి. బెంగళూరులోని విధాన…

నా టార్గెట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు : కొండా సుష్మిత

వరంగ‌ల్ జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, కొండా ముర‌ళి కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ కోరింది. ఈ మేర‌కు కొండా…

సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు కేంద్రంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వక పోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ…

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

తాడేప‌ల్లి గూడెం : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం వైెఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేన‌ని, మంత్రి…

ఏఈఈ ప‌రీక్ష‌ల కోసం కట్టుదిట్టమైన భద్రత

తిరుప‌తి : ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 23 నుంచి ఏఈఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో 34 పరీక్షా కేంద్రాలతోపాటు మొత్తం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, చెప్పారు సీఎండీ శివ‌శంక‌ర్…

రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ కొండా సురేఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. విదేశీ ప‌ర్య‌ట‌నలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యింది. కేంద్రం త‌న‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. దీంతో లండ‌న్ లో ఉన్న…

టీజీఎస్‌పీడీసీఎల్ పవర్ ఎక్స్‌పో 2026

హైద‌రాబాద్ : విద్యుత్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు , పరివర్తనాత్మక కార్యక్రమాలకు సంబంధించి ఉత్సాహ భరితమైన ప్రదర్శన అయిన పవర్ ఎక్స్‌పో 2026ను అనుభవించడానికి టీజీఎస్‌పీడీసీఎల్ ఆవిష్క‌ర్త‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతోంది. ఆగ‌స్టు 22, 23,…