ఏపీ సీఎంతో హెచ్ ఎస్ ఎల్ సీఎండీ కీలక చర్చలు
అమరావతి : ఏపీ సముద్ర ఆధారిత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా గ్రీన్ఫీల్డ్ షిప్యార్డులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో హిందూస్తాన్ షిప్ యార్డు సీఎండీ చంద్రశేఖరన్ రఘురామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చలు ఈ…










