నిధులు కేటాయించాలని సీఎంకు పూజారులు విన్నపం
తమిళనాడు: పూజారుల సంక్షేమ బోర్డుకు తగిన నిధులు కేటాయించాలని పూజారుల సంఘం విజ్ఞప్తి చేసింది. తిరుచిరాపల్లిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వాసు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కి పలు అభ్యర్థనలు చేశారు.…










