Sunday, 18 October 2026

News

ప్ర‌తి ఒక్క‌రికీ ఓ విజ‌న్ ఉండాలి : చంద్ర‌బాబు నాయుడు

విజ‌య‌వాడ : సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకోకరు నీటి సంరక్షణ కోసం పని…

అగ్రిగేట‌ర్ల‌కు సంబంధించి త్వ‌ర‌లో మార్గ‌ద‌ర్శ‌కాలు

హైదరాబాద్: గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు కొన్ని గంటల ముందు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా త‌ల‌పెట్టిన స‌మ్మెను విర‌మించేందుకు గిగ్, ప్లాట్ ఫామ్ సంస్థ‌ల నేత‌లు ఒప్పుకున్నారని ప్ర‌క‌టించారు…

ఉదయ్ కృష్ణ రెడ్డిని క‌స్ట‌డీకి అప్ప‌గించాలి

హైద‌రాబాద్ : శిక్షణలో ఉన్న IPS అధికారి ఉదయ్ కృష్ణ రెడ్డిని మరో 7 రోజుల కస్టడీకి అప్పగించాలని అత్తాపూర్ పోలీసులు కోరారు. కృష్ణ రెడ్డి విచారణలో సహకరించకుండా దాటవేసే ధోరణిని ప్రదర్శించారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్…

ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానికి కీలక పాత్ర

హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థలో చేనేత , వస్త్ర పరిశ్రమ కీలకమైన భాగమని అన్నారు కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి. ఇది కోట్లాది మందికి ప్రత్యక్ష , పరోక్ష ఉపాధిని కల్పిస్తూ విదేశీ మారకద్రవ్య ఆర్జనకు గణనీయంగా…

మెగా డీఎస్సీ రిజర్వేషన్లలో ఎటువంటి లోపాలు లేవు

విజ‌య‌వాడ : మెగా DSC-2025 ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో ‘బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల’ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతరులకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఖండించింది. నియామకాలన్నీ పూర్తిగా…

దేశ నిర్మాణంలో ప్ర‌తి పౌరుడు భాగ‌స్వామి కావాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి అయ్యేలా ‘పార్ట్‌నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ (Partners in Nation Building) కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్ప‌ష్టం చేశారు.…

డీఆర్ఎఫ్‌ అసిస్టెంట్ల నియామకానికి భారీగా హాజరు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా దూకుడు పెంచింది. ఇప్పుడు అన్నీ తానై చూసుకుంటోంది. ఇందులో భాగంగా న‌గ‌రంలో ప‌లు ప‌నులు ప‌ర్య‌వేక్ష‌ణ చేసేందుకు గాను కొత్త‌గా సిబ్బందిని నియ‌మించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా హైడ్రాలో 100 మంది…

లాట‌రీ విధానంలో ఇందిర‌మ్మ‌ ఇళ్ల కేటాయింపు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ హౌసింగ్ ట‌వ‌ర్స్ కోసం భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయి. ఒకవైపు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూనే, మరోవైపు గృహాల కేటాయింపులు, నిర్మాణాలకు సంబంధించి హౌసింగ్ బోర్డు చర్యలు చేపడుతోంది. ఈ నెల…

ఫ్యూచర్ సిటీపై తెలంగాణ స‌ర్కార్ ఫోక‌స్

అమెరికా : ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణ ప్రణాళికలను అనుసంధానించి అభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు. ఈ ప్రాజెక్ట్, తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలను,…

పవన్ కళ్యాణ్‌కు రెండోసారి భుజం శస్త్రచికిత్స

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల మ‌రోసారి త‌న భుజం నొప్పికి సంబంధించి ఆప‌రేష‌న్ చేయించు కోనున్నారు. ఇందు కోసం ఆయ‌న మ‌రోసారి ముంబైకి వెళ‌తారు. కాగా తాను కోలుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ ‘OG2’ చిత్రీకరణ…