Sunday, 18 October 2026

News

స‌ర్ ప్ర‌క్రియ‌పై బీఎల్ఏలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

హైద‌రాబాద్ : ఎస్.ఐ.ఆర్‌ మొదటి దశ ప్రక్రియ కంటే రెండో దశలో బీఎల్‌ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్‌ల వారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్బంగా…

పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై ఫోక‌స్ పెట్టాలి : వంశీ చంద‌ర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి సారించాల‌ని ఇది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు CWC ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్‌చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ వేదిక‌గా…

‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…

కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో…

విద్యార్థుల నిరసనలపై చర్చకు అమిత్ షా సిద్ధం

న్యూఢిల్లీ : కేంద్ర పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. విద్యార్థుల ఉద్యమం , దానికి సంబంధించిన కార్యకలాపాలపై సమగ్రమైన, వివరమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు. ఇందుకు…

లోక్ స‌భ ట్రిబ్యున‌ల్స్ సంస్క‌ర‌ణ‌ల బిల్లు

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలలో బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లును ఆమోదించగా ప్రతిపక్ష ఎంపీల నుండి తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లును చర్చ లేకుండా ఆమోదించింది. రాజ్యసభ సోమవారం బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య…

ఆగ‌స్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాలు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లి స‌మావేశాల తేదీల‌ను వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు…

ఎంపీ రేణుకా చౌద‌రి వినూత్న ప్ర‌ద‌ర్శ‌న

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌టంలో గుర్తింపు పొందారు. ఉన్న‌ట్టుండి సోమ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో అరుదైన స‌న్నివేశానికి వేదికైంది ప్రాంగ‌ణం. కళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని…

భూములు కోల్పోయిన రైతుల‌కు ఎంపీ భ‌రోసా

వ‌న‌ప‌ర్తి జిల్లా : భూములు కోల్పోయిన రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి. మహబూబ్‌నగర్ – డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు…

కొత్త త‌రం నేరాలపై దృష్టి సారించాలి : డీజీపీ

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరును ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలిస్తున్నారు. స‌మీక్ష‌లు చేప‌డుతూ కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా డీజీపీ…