నిరుద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలి
హైదరాబాద్ : నిరుద్యోగుల దెబ్బకు దిగి వచ్చారు శాసన మండలి సభ్యులు కోదండరాం రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలే హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఒకానొక…










