తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్రతినిధులు
హైదరాబాద్ : కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణలో ఆయిల్పామ్ సాగుకు అవసరమైన నూతన తరం, అధిక నాణ్యత గల ఆయిల్పామ్ విత్తనాలను కోస్టారికా నుంచి సరఫరా చేసే…










