రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం
తాడేపల్లి గూడెం : ఏపీలో రాబోయే కాలంలో మనమే అధికారంలోకి వస్తామని జోష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ రెడ్డి. రేపల్లె నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్సీపీలో చేరారరు. ఈయన ఎవరో…










