సింగూర్ మరమ్మతులకు ప్రాధాన్యత : ఉత్తమ్
హైదరాబాద్ : సింగూర్ డ్యామ్ వద్ద మరమ్మతులు, పటిష్టపరిచే పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దాని తాజా నీటి నిల్వ స్థితిని ధృవీకరించి, జలాశయాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సమస్యలను…










