Sunday, 18 October 2026

News

వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించాలి : సీజేపీ

న్యూఢిల్లీ : పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గత 25 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు…

ఉదయ్ కృష్ణ రెడ్డి కేసు సోమ‌వారానికి వాయిదా

హైద‌రాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి కేసు ను విచారించిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌న కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని…

ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : దివంగ‌త సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి స‌విత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర…

24న రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లికి వంద‌నం : నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమం, అభివృద్ది ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. ఇవాళ లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుస్థిర‌మైన డ‌బుల్ ఇంజిన్…

పొగాకు రైతులకు అండగా ఉంటాం : జ‌గ‌న్ రెడ్డి

తాడేప‌ల్లిగూడెం : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోపొగాకు పండించిన‌ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొత్తం పొగాకు ఉత్పత్తిలో కనీసం 10 శాతం కూడా సేకరించడంలో ఎన్డీయే ప్రభుత్వం…

పేరెంట్స్ టీచ‌ర్స్ మీటింగ్స్ కోసం రూ. 9.98 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాల కోసం రూ. 9.98 కోట్లు విడుదల చేసింది. నిర్ణీత గడువులోగా పాఠశాలలకు నిధులు బదిలీ చేయడంలో ఏమాత్రం జాప్యం జరిగినా సహించేది లేదని…

తెలంగాణలో స్తంభించిన డిజిట‌ల్ సేవలు

హైద‌రాబాద్ : తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (TADF) , తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బ్రేక్‌డౌన్ ఫ్లాష్ సమ్మె తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ…

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ను ఏకి పారేసిన రేణుకా చౌద‌రి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌త కొన్ని రోజులుగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్…

ప్ర‌ధానిని క‌లిసేందుకు ఢిల్లీ బాట ప‌ట్టిన సీఎం

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన…

ప‌వ‌ర్ పోయినా పోరాడ‌టం ఆప‌ను : దీదీ

కోల్ క‌తా : తాను ఏనాడూ ఎవ‌రికీ త‌ల‌వంచిన దాఖ‌లాలు లేవ‌న్నారు ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. దీదీ నేతృత్వంలో ఈరోజు కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున…