శ్రీ‌వారి స‌న్నిధిలో పుత్తిగే మఠం పీఠాధిపతి

శ్రీవారి ఆలయంలో పూజల నిర్వ‌హ‌ణ తిరుమల : ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. ఇదిలా ఉండ‌గా ఉడుపిలోని శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ బుధవారం తన…

రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం

విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్ అమరావతి : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో రూ.51…

పోలీస్ క‌మిష‌ష‌న‌ర్ సుమ‌తికి వేధింపులు

పోకిరీల‌కు ఫుల్ క్లాస్ పీకిన అధికారిణిసికింద్రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో పోకిరీలు రెచ్చి పోయారు. ఐపీఎస్ అధికారిణినే వస్తావా.. నీ రేటు ఎంత అని అడిగారు. వారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న మ‌ల్కాజిగిరి పోలీస్ స‌ర్కిల్ లో చోటు…

ఎకో సిస్టమ్ నిర్మించడమే లక్ష్యం

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీలో ఎకో సిస్ట‌మ్ నిర్మించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ రోజు క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకస్థాపన ఎంతో ముఖ్యమైందని అన్నారు. క్యారియర్ కేవలం…

సంజు శాంస‌న్ ఆడిన తీరు సింప్లీ సూప‌ర్

ప్ర‌శంస‌లు కురిపించిన ఇయాన్ మోర్గాన్ ఢిల్లీ : మాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ఆట తీరు అద్భుతం అన్నాడు. రోజు…

ఒత్తిడిని త‌ట్టుకుని ఆడ‌డంలో శాంస‌న్ బెస్ట్

ర‌విచంద్ర‌న్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును త‌మ స్వంత గ‌డ్డ‌పై ఉతికి ఆరేసింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. మొద‌ట బ్యాటింగ్ చేసిన…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరింది

గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం అమరావతి : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల…

పుట్టప‌ర్తిలో యుద్ద విమానాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌

సీఎం చంద్రబాబుకు స‌విత ధన్యవాదాలు శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా : ఏపీ మంత్రి స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు తెలిపారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రాకతో వేలాది…

సంజు శాంస‌న్ ఆట తీరు అత్య‌ద్బుతం

ప్ర‌శంస‌లు కురిపించిన కామెంటేట‌ర్ భోగ్లే ఢిల్లీ : హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ క్రికెట్ అన‌లిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని పేర్కొన్నాడు. త‌న ఆట…

సంజు శాంస‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్

87 ర‌న్స్ 52 బంతులు 7 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. అత్యంత క్లిష్టంగా…