ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు అమెరికా : ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్‌పై కొత్తగా సైనిక చర్యలు తప్పవని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ఇరాన్‌తో ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు కఠిన హెచ్చరిక…

సైబ‌ర్ నేర‌స్తుల‌ను ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు

ఈ నేర‌గాళ్లు ప‌రాన్న‌జీవులని షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఒక నిందితుడిపై నమోదైన వివిధ ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) ఏకీకృతం…

వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం

ప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు అత్యంత…

సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. రైతు…

ఏపీలో కురియ‌నున్న భారీ వ‌ర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అమ‌రావ‌తి : నైరుతి రుతు ప‌వ‌నాలు ప్రారంభం అయ్యాయ‌ని, దీంతో భారీ ఎత్తున వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చ‌రించింది ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ (ఏపీఐఎండీ). రాగల మూడు గంటలు పలుచోట్ల…

గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ న్యూఢిల్లీ : గ్రీన్ ఇండియా మిషన్ కింద రాష్ట్రానికి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుధీర్ఘ తీర ప్రాంతాన్ని తుపానులు, ఉప్పెనలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించు…

14.43 ల‌క్ష‌ల మంది రైతుల‌కు విజ‌య్ రుణ‌మాఫీ

తమిళనాడు ముఖ్య‌మంత్రి సంచలన నిర్ణయంచెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల హామీలో భాగంగా రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఆ…

శ‌ర‌వేగంగా వెలిగొండ ప్రాజెక్టు ప‌నులు

ప‌రిశీలించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మార్కాపురం జిల్లా : వెలిగొండ ప్రాజెక్టు పనులను బుధ‌వారం పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మరోమారు టన్నెల్స్ లోకి వెళ్ళి లైనింగ్, టిబిఎం తొలగింపు పనులపై ఆరా తీశారు.వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్,…

ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

అత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్కారం స్లోవేకియా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ప్ర‌పంచంలో అత్యున్న‌త నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా యుద్దాన్ని నివారించ‌డంలో , శాంతి కోసం ప్ర‌య‌త్నం చేయ‌డంలో,…

స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

విద్యార్థుల‌కు సుంద‌ర్ పిచాయ్ దిశా నిర్దేశంఅమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న , ప్ర‌వాస భార‌తీయుడైన , చెన్నైకి చెందిన సుంద‌ర్ పిచాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.…