వివాదాస్పద క్యాచ్ అవుట్‌పై విరాట్ కోహ్లీ ఫైర్

ఇలాంటి నిర్ణ‌యాలు ఫ‌లితాలు మార్చేస్తాయి గుజ‌రాత్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో దెబ్బ త‌గిలింది డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు. తొలుత మైదానంలోకి దిగిన ఆ జ‌ట్టు…

త‌మిళ‌నాట ఎన్నిక‌ల్లో మ‌న‌దే విజ‌యం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన టీవీకే విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. ఈనెల 4వ తేదీన ఎవ‌రు గెలుస్తారో తేలి పోనుంది. ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్త‌గా డీఎంకే సార‌థి, సీఎం ఎంకే స్టాలిన్ మ‌రోసారి జెండా…

సేవాద‌ళ్ వాలంటీర్ల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్ : సేవాద‌ళ్ వాలంటీర్లు చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘సమర్థ్‌’ శిక్షణా శిబిరానికి…

ఇది సమిష్టి విజ‌యం : పాట్ క‌మిన్స్

బ్యాట‌ర్లు, బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు ముంబై : ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన సందర్భంగా ప్యాట్ కమిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మా జట్టు మొత్తానికి ఈ విజయం చాలా ప్రత్యేకం అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, ఈ రోజు…

బీజేపీలోకి వెళ్ల‌డం లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డిహైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా త‌మ కుటుంబంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేవ‌లం త‌మ సంస్థ‌ల‌కు…

మే 10న ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ కు రాక‌

భారీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న బీజేపీ చీఫ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 10వ తేదీన దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు. ఆయ‌న కేంద్ర మంత్రి జి. కిష‌న్…

పేద రెడ్డి విద్యార్థుల‌ను ఆదుకోవాలి : కోమ‌టిరెడ్డి

రాజా బ‌హ‌ద్దూర్ వెంక‌ట‌రామారెడ్డి సొసైటీపై ప్ర‌శంస‌ న‌ల్ల‌గొండ జిల్లా : రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంద‌న్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. నల్లగొండలో జరిగిన రాజా బహద్దూర్…

ట్రావిస్ హెడ్ ను చూసి చాలా నేర్చుకున్నా

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అభిషేక్ శ‌ర్మ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానానికి ఎగ‌బాకింది.…

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

భారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త బాంధ‌వులు..టీటీడీ భారీ ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యా హవచనం, రక్షా బంధనం, అంకురార్పణ,…

సీసీ కెమేరాలతో నేర నియంత్రణ చర్యలు

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో సీసీ టీవీ కెమేరాల ఏర్పాటు, వాటి వినియోగం, పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. దీనివల్ల…