సంజూ శాంస‌న్ టి20 జ‌ట్టు కెప్టెన్ గా స‌రిపోడు

షాకింగ్ కామెంట్స్ చేసిన వీరేంద్ సెహ్వాగ్ న్యూఢిల్లీ : భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేద‌న్నాడు. భారత జట్టుకు సంబంధించి టి20 ఫార్మాట్…

భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న‌ వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.…

కేసీఆర్ నివాసానికి నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ

వివ‌ర‌ణ ఇచ్చిన హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి హైద‌రాబాద్ : ఎండాకాలం కావ‌డంతో తీవ్ర నీటి ఎద్ద‌డి కొన‌సాగుతోంది హైద‌రాబాద్ న‌గ‌గ‌రంలో. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు లేక పోవ‌డంతో జ‌నం అల్లాడి పోతున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌త్యాయ్నాయ ఏర్పాట్ల‌లో మునిగి పోయింది న‌గ‌ర జ‌ల‌మండ‌లి శాఖ‌.…

ప్రపంచానికి గేట్ వే గా హైద‌రాబాద్ గా మారుస్తాం

సంచ‌ల‌న‌ ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్…

పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కంటే ఐపీఎల్ బెట‌ర్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డేవిడ్ వార్న‌ర్ ఆస్ట్రేలియా : వ‌ర‌ల్డ్ స్టార్ ఆసిస్ క్రికెట‌ర్, మాజీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నాడు. అయితే దీనికంటే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ బెట‌ర్…

ఏపీ పాల‌న‌లో సింగ‌పూర్ మోడ‌ల్ : అచ్చెన్నాయుడు

ముగిసిన ఏపీ మంత్రుల సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీ పాల‌న‌లో సింగ‌పూర్ స‌ర్కార్ త‌ర‌హా మోడ‌ల్ ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సింగపూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు గత ఏడు రోజులుగా త‌మ‌…

సంక్షేమ ప‌థ‌కాల్లో ఆడ‌బిడ్డ‌ల‌కు పెద్ద‌పీట‌

స్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ప్రజా ప్రభుత్వంలో మహిళలు – చిన్న పిల్లల సంక్షేమం, భద్రత, ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో ఆడబిడ్డల భాగస్వామ్యం లేకపోతే అది…

మార్కులు..ర్యాంకులు మాత్ర‌మే కొల‌మానం కాదు

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు విశాఖ‌ప‌ట్నం : జీవితంలో పైకి ఎద‌గాలంటే చ‌దువు ఒక్క‌టే మార్గ‌మ‌ని అన్నారు. కూలీ కొడుకైనా వ్యాపార‌స్తుడి కొడుకైనా గుర్తింపు రావాలంటే చ‌దువు కోవాల్సిందేన‌ని చెప్పారు. విశాఖ‌లోని ఏయూ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా…

తెలంగాణ ఖాకీల‌కు డీజీపీ ఖుష్ క‌బ‌ర్

ప్ర‌త్యేక దినాలకు సెల‌వు మంజూరు హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక…

ఏపీని అప్పుల‌పాలు చేసిన జ‌గ‌న్ రెడ్డి

నిప్పులు చెరిగిన మంత్రి వాసంశెట్టి అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ఏపీని అప్పుల పాలు చేసిన క్రెడిట్ జగన్ రెడ్డిదేన‌ని అన్నారు.…