శ్రీ‌వారి అన్న‌ ప్ర‌సాదం అద్భుతం

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. త‌న కుటుంబంతో క‌లిసి మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం శ్రీ తరిగొండ…

తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం

త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు తిరుమల : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది. దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి…

శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

వెల్ల‌డించిన టీటీడీ జేఈవో వి.వీర‌బ్ర‌హ్మం తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్స‌వాల‌ను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌…

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన

పెద్ద ఎత్తున హాజ‌రైన భ‌క్తులు తిరుపతి : తిరుపతి లోని సుప్ర‌సిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో…

హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు హైద‌రాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు న‌గ‌ర వాసుల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం…

రైతుల ప్ర‌చారం కాంగ్రెస్ పై ఆగ్ర‌హం

మోసం చేసిందంటూ మండిపాటు హైద‌రాబాద్ : అన్నం పెట్టే అన్న‌దాత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ త‌మ‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మ‌రోసారి మోసం చేస్తార‌ని మండిప‌డ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల…

జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్య‌తిరేకం

ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ బీహార్ : ప్ర‌ముఖ ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్, జ‌న్ సురాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని అన్నారు.…

డబుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే అభివృద్ది సాధ్యం

స్ప‌ష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బీహార్ : డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆయ‌న బీహార్ లో సీఎం నితీష్ కుమార్…

మ‌హిళ‌ల క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు

స్టార్ ఉమెన్ క్రికెట‌ర్ జెమీమా రోడ్రిగ్స్ ముంబై : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో భార‌త మ‌హిళా క్రికెట్ మ‌రింత పుంజుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.…

చెన్నై చెంత‌కు స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్

సీఎస్కే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే సంద‌డి మొద‌లైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం మినీ మెగా వేలం పాటకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు సంబంధించిన…