బాలాన‌గ‌ర్ మండ‌లంలో హ‌రీష్ రావు భూక‌బ్జా

శాస‌న స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా కోట్లు విలువ చేసే భూముల‌ను అక్ర‌మంగా క‌బ్జాకు…

మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి క‌ట్ట‌బెట్టారు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన దానం నాగేంద‌ర్ హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ శాస‌న స‌భ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న నేరుగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణాల మ‌యం

విచార‌ణ చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నేత‌లు కేటీఆర్, హ‌రీష్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై. రెండున్న‌ర ఏళ్ల కాలంలో లెక్క‌కు మించి అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. వెంట‌నే ఏ…

జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. 30 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉండాలని…

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జ‌ర్న‌లిస్టులు ఏపీ స‌ర్కార్ కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైంద‌ని…

మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

షాకింగ్ కామెంట్స్ చేసిన పాటిదార్ బెంగళూరు : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా తొలి మ్యాచ్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగింది. త‌ను టాస్ గెలిచి ముందుగా…

చిన్నారుల కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం

తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విద్యా శాఖ‌లో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయా స్కూల్స్, గురుకులాల‌తో పాటు అంగ‌న్వాడీల‌లో కూడా మౌలిక వ‌స‌తుల…

ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

6 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ఓట‌మి బెంగ‌ళూరు : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్…

వేణు గానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

అంగ‌రంగ వైభోపేతంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఒంటిమిట్ట : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణు గానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు…

ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ రాష్ట్ర మంత్రులు అమ‌రావ‌తి : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట‌లో శ్రీకోదండ రామ‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భ‌క్తులు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు.…